సింగిల్ చార్జింగ్‌తో 296 కిలోమీటర్లు
ప్రముఖ వాహన సంస్థ బజాజ్ ఆటో మరో ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 17.7 కిలోవాట్లా బ్యాటరీతో తయారైన ఈ ఆటో సింగిల్ చార్జింగ్‌తో 296 కిలోమీటర్లు ప్రయాణించడం ప్రత్యేకత. ఈ-రిక్ష ప్రారంభ ధర రూ.4.41 లక్షలుగా నిర్ణయించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో బజాజ్ ఆటో ఈ ‘వెగో పీ9018’ని మార్కెట్‌కు పరిచయం చేసింది.
- సరికొత్త ఈ-ఆటోను విడుదల చేసిన బజాజ్
పుణె, ఫిబ్రవరి 10: ప్రముఖ వాహన సంస్థ బజాజ్ ఆటో మరో ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 17.7 కిలోవాట్లా బ్యాటరీతో తయారైన ఈ ఆటో సింగిల్ చార్జింగ్‌తో 296 కిలోమీటర్లు ప్రయాణించడం ప్రత్యేకత. ఈ-రిక్ష ప్రారంభ ధర రూ.4.41 లక్షలుగా నిర్ణయించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో బజాజ్ ఆటో ఈ ‘వెగో పీ9018’ని మార్కెట్‌కు పరిచయం చేసింది.
ప్రస్తుతం భారత్‌లో లభిస్తున్న ఈ-ఆటోల్లో ఇదే అత్యధిక మైలేజీ ఇవ్వనున్నది. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్‌గ్రేడ్ చేసుకునే వీలుండే ఈ ఆటోలో రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీతో సుదూర ప్రయాణాలు చేసేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వాహనంపై ఐదేండ్ల వ్యారెంటీ కల్పిస్తున్న ఈ వాహనం అర్బన్, సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణికులు, సరుకు రవాణాకు సరిపోతుందని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సమర్దీప్ సుబంధ్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

