ఇంద్రవెల్లి మండలంలోని గిన్నేరా గ్రామ పంచాయతీ పరిధిలో గల తోయగూడ గ్రామానికి చెందిన ఆదివాసులు బిందెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నారు. తోయగూడలో 30 ఉమ్మడి కుటుంబాలు ఉండగా 300లకు పైబడి జనాభా ఉంట�
దేశంలో 10 వేల కిలోమీటర్ల మేర ‘డిజిటల్ హైవే’లను అభివృద్ధి చేసే దిశగా తాము పని చేస్తున్నామని జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారిక ప్రకటనలో పేర్కొన్నది.