Australian Open 2024: డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి మరో టైటిల్ నెగ్గాలని చూసిన వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌కు సెమీస్‌లో షాకిచ్చిన ఇటలీ కుర్రాడు జన్నిక్ సిన్నర్ మరో సంచలన ప్రదర్శనతో ఈ టోర్నీ విజే
Australia Open 2024: చైనా యువ సంచలనం కిన్వెన్ జెంగ్‌తో మెల్బోర్న్లోని రాడ్ లీవర్ ఎరీనా వేదికగా శనివారం ముగిసిన మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో సబలెకం అలవోక విజయం సాధించింది.
Australia Open 2024: ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత - ఆస్ట్రేలియా జోడీ రోహన్ బోపన్న - మాథ్యూ ఎబ్డెన్‌లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. వరుస సెట్లలో గెలిచిన బోపన్న జోడీ.. క్వార్టర్ ఫైనల్స్‌లో ఆరో సీడ్ అర్జెంటీనా ద్�
Australia Open 2024: నాలుగేండ్లుగా ఆస్ట్రేలియా ఓపెన్ ఆడుతున్న ఆమె.. 2022 సీజన్లో మాత్రమే సెమీస్‌కు చేరుకోగలిగింది. గతేడాది కూడా ఆమె నాలుగో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. తాజాగా ప్రిక్వార్టర్స్ కూడా చేరకుం�
Australia Open 2024: ఆస్ట్రేలియా ఓపెన్ - 2024లో భాగంగా జరుగుతున్న మూడో రౌండ్ పోటీలలో స్టార్ ప్లేయర్లు అల్కరాజ్, మెద్వెదెవ్‌లు ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. కాస్పర్ రూడ్‌కు మూడో రౌండ్లో షాక్ తప్పలేదు.