న్యూజిలాండ్‌ను జట్టు కెప్టెన్ విలియమ్సన్ ఆదుకుంటున్నాడు. విలియమ్సన్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు భారీ స్కోర్‌ను అందించాడు. 36 బంతుల్లో 55 పరుగులు చేశాడు విలియమ్సన్. 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టా�
న్యూజిలాండ్ కీలక వికెట్లు కోల్పోయినా.. మొదటి 10 ఓవర్లలో కాస్త తడబడినా.. జట్టు కెప్టెన్ మాత్రం రెచ్చిపోతున్నాడు. విలియమ్సన్.. హాఫ్ సెంచరీ చేసి న్యూజిలాండ్‌కు భారీ స్కోర్‌ను అందించాడు. 32 బంతుల్లో
న్యూజిలాండ్ మరో కీలక వికెట్‌ను కోల్పోయింది. ఇప్పటికే ఓపెనర్ మిచెల్ అవుట్ అయిన విషయం తెలిసిందే. 12 వ ఓవర్లో మరో ఓపెన్ గప్టిల్ కూడా అవుట్ అయ్యాడు. జంపా బౌలింగ్‌లో స్టొయినిస్‌కు క్యాచ్ ఇచ్చి గప్టిల
న్యూజిలాండ్ మొదటి నుంచి కాస్త తడబడుతూ ఆడుతున్నట్టు కనిపిస్తోంది. ఆస్ట్రేలియా బౌలర్లు కూడా న్యూజిలాండ్‌ను కట్టడి చేస్తున్నారు. దీంతో న్యూజిలాండ్ పరుగులు తీయడానికి తెగ కష్టపడుతోంది. 10 ఓవర
న్యూజిలాండ్ ఎందుకో కాస్త తడబడుతున్నట్టు కనిపిస్తోంది. స్కోర్ మాత్రం స్వల్పంగానే ఉంటోంది. ఇప్పటి వరకు 6 ఓవర్లు ఆడిన న్యూజిలాండ్.. పవర్ ప్లే ముగిసే సమయానికి.. ఒక వికెట్ నష్టపోయి కేవలం 32 పర�
న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పవర్ ప్లే ముగియక ముందే తొలి వికెట్‌ను న్యూజిలాండ్ కోల్పోయింది. 4 వ ఓవర్లో హజిల్‌వుడ్ వేసిన బౌలింగ్‌లో మిచెల్.. వేడ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మిచెల�
టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్స్‌కు తెర లేచింది. ఇంకొద్దిసేపట్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొ�