న్యూజిలాండ్ కీలక వికెట్లు కోల్పోయినా.. మొదటి 10 ఓవర్లలో కాస్త తడబడినా.. జట్టు కెప్టెన్ మాత్రం రెచ్చిపోతున్నాడు. విలియమ్సన్.. హాఫ్ సెంచరీ చేసి న్యూజిలాండ్‌కు భారీ స్కోర్‌ను అందించాడు. 32 బంతుల్లో 51 పరుగులు చేశాడు విలియమ్సన్. ఓపెనర్లు గప్టిల్, మిచెల్ అవుట్ అయ్యారు.
13 ఓవర్లకు న్యూజిలాండ్.. రెండు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్, ఫిలిప్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హజిల్‌వుడ్, జంపా చెరో వికెట్ తీశారు.
Captain Kane leading from the front on the big stage 💪#T20WorldCup | #T20WorldCupFinal | #NZvAUS | https://t.co/1HyoPN4N0d pic.twitter.com/R7kFBpAMB4
— T20 World Cup (@T20WorldCup) November 14, 2021