Suicide attempt | పోలీస్ స్టేషన్ భవనం రెండో అంతస్తు నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. నగరంలో ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
జనగామ : ఆలయ భూమి తనదేనంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పాత బీటు బజార్ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన దేవాదాయ భూమి తనదేనంటూ ఓ వ్య