ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టి, బాధితులకు సత్వర న్యాయం చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేసేవారిని చట్టపరంగా శిక్షించాలని, వారికి 41 సీఆర్పీసీ కింద బెయిల్ ఇవ్వొద్దని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.