ఏటీఎంలలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ కే.నర్సింహ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ వివ�
సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని దొంగతనాన్ని అలవర్చుకున్నారు. డ్రైవర్, మెకానిక్‌తో వచ్చే డబ్బులు సరిపోవడం లేదని దొంగతనంతో అయితే ఈజీగా డబ్బులు సంపాదించొచ్చని నిర్ణయించుకున్నారు.