టీజీ జెన్కోలోని కొందరు అసిస్టెంట్ ఇంజినీర్లకు(ఏఈ) పదోన్నతులు కల్పించిన అధికారులు, పోస్టింగ్స్ ఇవ్వడం మాత్రం మరిచారు. దీంతో నాలుగు నెలలుగా వారికి నిరీక్షణ తప్పడంలేదు.
రాష్ట్రంలో డెంగ్యూ పరీక్షల కోసం దవాఖానల్లో సరిపడా కిట్లు ఉన్నాయని డీజీఎంఎస్ఐడీసీ తెలిపింది. ‘జ్వరాలతో చస్తున్నా పట్టించుకోరా?’ శీర్షికన గురువారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన వార్తకు వైద్యశాఖ వివరణ �