Collector Venkatesh Dhotre | ఈ నెల 27న నిర్వహించనున్న గ్రామపాలన అధికారుల స్క్రీనింగ్ , లైసెన్స్డ్ సర్వేయర్ల అర్హత పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు.
ఈ నెల 16న నిర్వహించనున్న టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి ముఖ్య పర్యవేక్షక�