ఆసియా అండర్ 20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ అదరగొట్టింది. 7 స్వర్ణాలు, 11 రజతాలు, 11 కాంస్య పతకాలు సాధించిన భారత్.. 29 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది.
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను భారత్ ఘనంగా ముగించింది. బుధవారం జరిగిన మహిళల 4X400 మీటర్ల ఫైనల్ రేసులో అనుష్క, రియాన్, కనిస్తా, రెజోనాతో కూడిన భారత బృందం 3:40:50 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణాన్ని సొం�
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత యువ అథ్లెట్ రెజోనా మల్లిక్ హీనా పసిడి కాంతులు విరజిమ్మింది. కొరియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 400 మీటర్ల పరుగులో ఆదివారం హీన అగ్రస్థానంలో నిలిచి�