Womens World Cup : సెమీఫైనల్ మ్యాచ్ కోసం ఆసీస్ టీమ్ సోమవారం నవీ ముంబై చేరుకుంది. అయితే.. వాళ్లలో కొందరు స్థానికంగా ఉన్న ఒక కెఫేకు వెళ్తుంటే ఎస్కార్ట్‌గా పోలీసులు వెళ్లారు. ఎందుకంటే
ICC ODI Rankings : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో దంచికొడుతున్న బ్యాటర్ల ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ (ICC ODI Rankings)లో అదరగొట్టారు. న్యూజిలాండ్‌పై విధ్వంసక శతకం బాదిన తంజిమ్ బ్రిస్త్ (Tanzim Brits) టాప్-5లోకి దూసుకొచ్చింది
ICC : శ్రీలంక యువకెరటం కమిందు మెండిస్(Kamindu Mendis) ఐసీసీ అవార్డుకు నామినేట్ య్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్ రికార్డు సెంచరీలు బాదిన కమిందు మార్చి నెలకు 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'...
మహిళల టీ20 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కోసం తొమ్మిది మంది క్రికెటర్లను ఐసీసీ షార్ట్ లిస్ట్ చేసింది. భారత జట్టు నుంచి వికెట్ కీపర్ రీచా ఘోష్ మాత్రమే ఈ లిస్టులో చోటు దక్కించు�