AP Cyclone Update | ఏపీకి తుపాన్ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఈ నెల 27వ తేదీ సోమవారం ఉదయం నాటికి అది తుపానుగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
AP Weather | ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ( APSDMA ) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
AP Weather | ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచ