Coal Production | బెల్లంపల్లి ఏరియాలోని గనులు ఏప్రిల్ మాసంలో 78శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు బెల్లంపల్లి ఏరియా ఇన్చార్జి జీఎం మచ్చ గిరి నరేందర్ తెలిపారు.
TTD | తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల ఏప్రిల్ నెల కోటాను టీటీడీ శనివారం ఆన్లైన్లో విడుదల చేసింది.
Tirumala | తిరుమల భక్తులకు టీటీడీ(TTD)శుభవార్త తెలిపింది. ఏప్రిల్ నెలలో శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల (Darsan Ticket Quota) కోటాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.