విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ను చాలా మిస్ అవుతున్నట్లు చెబుతున్నది బాలీవుడ్ నటి కొంకణాసేన్ శర్మ. ‘మెట్రో.. ఇన్ దినో’ షూటింగ్ సమయంలో ఇర్ఫాన్ ఎంతగానో గుర్తుకొచ్చాడంటూ చెప్పుకొచ్చింది.
Karthik Aryan | ‘ఆషికీ’ సిరీస్ బాలీవుడ్లో పాపులర్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీలో ‘ఆషికీ-3’ రాబోతున్నది. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా నటించబోతున్నాడు.