కార్తీక్ ఆర్యన్ హీరోగా ‘ఆషికీ 3’
బాలీవుడ్ క్లాసిక్ లవ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది ‘ఆషికీ’. 90వ దశకంలో అనూ అగర్వాల్, రాహుల్ రాయ్ జంటగా తొలి చిత్రం విడుదలవగా...2013లో ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా ‘ఆషికీ 2’ తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకుంది. విషాదాంత ప్రేమ కథలతో రూపొందిన ఈ రెండు చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ఇక తాజాగా ఈ సిరీస్‌లో మూడో చిత్రానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఇటీవల ‘భూల్ భులయ్యా 2’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న కార్తీక్ ఆర్యన్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. టీ సిరీస్, విశేష్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనురాగ్ బసు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రంలో నాయికను ఎంపిక చేయాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
బాలీవుడ్ క్లాసిక్ లవ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది ‘ఆషికీ’. 90వ దశకంలో అనూ అగర్వాల్, రాహుల్ రాయ్ జంటగా తొలి చిత్రం విడుదలవగా…2013లో ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా ‘ఆషికీ 2’ తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకుంది. విషాదాంత ప్రేమ కథలతో రూపొందిన ఈ రెండు చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ఇక తాజాగా ఈ సిరీస్‌లో మూడో చిత్రానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఇటీవల ‘భూల్ భులయ్యా 2’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న కార్తీక్ ఆర్యన్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. టీ సిరీస్, విశేష్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనురాగ్ బసు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రంలో నాయికను ఎంపిక చేయాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Anurag Basu
- Karthik Aryan
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

