కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బరాజ్‌లో ఉన్న 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించారు. గోదావరి నది, మానేరు వాగు వరదలతో బరాజ్ గేట్ల ప్రాంతంలో ఇసుక భారీగా వచ్చి చేరడంతో గేట్లు వేసే పరిస్థితే లేదు
మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ(లక్ష్మి), అన్నారం బరాజ్‌లను శుక్రవారం భారీనీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బృందం పర్యటన నేపథ్యంలో నిర్మాణ సంస్థ హడావిడి, ఆర్భాటం కనిపించింది.
అన్నారం(సరస్వతి) బరాజ్ మరమ్మతు కోసం తాత్కాలిక రోడ్డు పనులను అధికారులు ప్రారంభించారు. బరాజ్‌లో రెండు నెలల కింద బ్లాక్-4లో 38వ గేట్, బ్లాక్-3లో 28వ గేట్ వద్ద నీటి బుంగల గుంతలు ఎలా పడ్డాయి?
కాళేశ్వరం : కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం (సరస్వతి) బ్యారేజీలోకి ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. గురువారం గోదావరి నుంచి 2,12,082 క్యూసెక్కులు, మానేరు నది నుంచి 1000 క్యూసెక్కులు కలిపి మొత్తం 21,3082 క్యూసెక్కుల నీరు