Home
Andhra University
Andhra University
-
"Hanamkonda | ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ పోటీలకు ఎంపికైంది వీళ్లే..!"
8 months agoహనుమకొండ చౌరస్తా, మార్చి 2: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ (పురుషుల) పోటీలకు టీమ్‌ను ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వై. వెంకయ్య తెలిపారు."Nandipati Subba Rao | నందిపాటి సుబ్బారావుకు అరుదైన గౌరవం.. వరల్డ్ టాప్- 2 శాస్త్రవేత్తల జాబితాలో చోటు "
1 year agoNandipati Subba Rao : ఆంధ్రా యూనివర్సిటీ భూగర్భ శాస్త్ర మాజీ విభాగాధిపతి నందిపాటి సుబ్బారావు (Nandipati Subba Rao)కు అరుదైన గౌరవం లభించింది."బెస్ట్ ఎర్త్ సైన్స్ సైంటిస్టుల్లో హైదరాబాద్ ప్రొఫెసర్"
1 year agoహైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్, ఆంధ్రా యూనివర్సిటీ భూ విజ్ఞాన శాస్త్ర మాజీ విభాగాధిపతి ప్రొ.ఎన్ సుబ్బారావు అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. స్వతంత్ర విద్యా ర్యాంకింగ్ వేదిక అయిన రిసెర్చి.కామ్ సంక"AP Minister Kollu Ravindra | వైసీపీ హయాంలో ఆబ్కారీశాఖ అక్రమాలపై విచారణ : ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర"
2 years agoAP Minister Kollu Ravindra | ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆబ్కారీశాఖలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టనున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు."Andhra University | ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. అసభ్యంగా డ్యాన్సులు చేయాలంటూ విద్యార్థినులపై వేధింపులు!"
2 years agoAndhra University | ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. అసభ్యకరంగా డ్యాన్సులు చేయాలంటూ ఫస్టియర్ విద్యార్థినులపై కొంతమంది సీనియర్లు ఇబ్బంది పెట్టారు. అంతేకాకుండా వాటిని వీడియోలు తీసి వాట్సాప్ �"Lakshmi Parvati | ఏపీలో లక్ష్మీపార్వతికి ఆ పోస్టు కూడా ఊస్టింగ్"
2 years agoLakshmi Parvati | దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతికి గత ప్రభుత్వం కేటాయించిన హోదాను ఉపసంహరిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది."Andhra University | రాజీనామా చేసినా ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీని వదిలిపెట్టం.. సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు"
2 years agoAndhra University | ఆంధ్రా యూనివర్సిటీని మాజీ వీసీ ప్రసాదరెడ్డి వైసీపీ కార్యాలయంగా మార్చేశారని ఎంపీ సీఎం రమేశ్ ఆరోపించారు. ఏయూలో జరిగిన అవినీతిపై న్యాయ విచారణ జరిపిస్తామని తెలిపారు. అవినీతిపై గవర్నర్‌కు కూడా ఫిర�"Andhra University | విమర్శల నేపథ్యంలో.. ఆంధ్రా యూనివర్సిటీ వీసీ రాజీనామా"
2 years agoAndhra University | ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్సన్ తమ పదవులకు రాజీనామా చేశారు. గత ఐదేండ్లలో యూనివర్సిటీని వీసీ, రిజిస్ట్రార్ భ్రష్టు పట్టించారని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు �"బయోఏషియాకు ఎఫ్‌డీఏ ఉన్నతాధికారులు"
4 years agoఅమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఉన్నతాధికారుల బృందం బయో ఏషియాలో పాల్గొన్నదని అమెరికన్ కాన్సులేట్ పేర్కొన్నది. శనివారం ఈ బృందం ‘ఇండియా ఫర్ ఇండియా అండ్ ఇండి యా ఫర్ ద వ�"ఆంధ్ర వర్శిటీ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్ విడుదల"
4 years agoఆంధ్ర యూనివర్శిటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి దూర విద్య కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వచ్చే నెల 10 వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను అనుమతిస్తారు."ఇరువర్గాల ఆందోళనలతో ఏయూ వద్ద ఉద్రిక్తత..144 సెక్షన్ విధింపు"
5 years agoau tension| విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో పలు అక్రమాలు, అవినితీ ఆరోపణకు సంబంధించి న్యాయం చేయాలంటూ ఈ రోజు తలపెట్టిన చలో"పోటాపోటీ ఆందోళనలతో వేడెక్కిన ఏయూ క్యాంపస్"
5 years agoఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ప్రసాద్‌రెడ్డిని రికాల్ చేయలంటూ కొన్ని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఏయూ పరిరక్షణ వేదిక పేరుతో మరికొన్ని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు దాన్ని అడ్డుకుని"ఆంధ్రా యూనివర్సిటీలో కరోనా కలకలం.."
6 years agoఅమరావతి : విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో కరోనా కలకలం సృష్టించింది. ఇంజినీరింగ్ క్యాంపస్‌లో ఒకే రోజు 58 మంది విద్యార్థులు పాజిటివ్‌గా పరీక్షించారు. క్యాంపస్‌లో మొత్తం 800 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత












