Home Sales | గతేడాదితో పోలిస్తే ఇండ్ల విక్రయాలు నాలుగు శాతం తగ్గినా.. విక్రయించిన ఇండ్ల విలువ 16 శాతం పెరిగింది. నిర్మాణ సామగ్రి, ఇన్ పుట్ కాస్ట్ తదితరాల వృద్ధితో ఇండ్ల ధరలు 21 శాతం వృద్ధి చెందాయి.
న్యూఢిల్లీ, నవంబర్ 17: రెసిడెన్షియల్ రియల్టీ మార్కెట్లో నల్లధనం తగ్గిందని హౌసింగ్ బ్రోకరేజ్ సంస్థ అనరాక్ పేర్కొంది. 2016లో పెద్ద నోట్ల రద్దు జరిగిన తర్వాత ఈ రంగంలో నగదు రూపేణా జరిగే నల్లధనం లావాదేవీలు 75