చైనాతో వాణిజ్య ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం ప్రకటించారు. దీనిని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, తాను ఆమోదించవలసి ఉందని ట్రూత్ సోషల్ పోస్ట్‌లో తెలిపారు.
Tariffs | అగ్రరాజ్యం అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం (Tariffs War) తారా స్థాయికి చేరింది. ఇప్పటికే రెండు దేశాలు పోటాపోటీగా టారిఫ్‌లు విధించుకున్న విషయం తెలిసిందే.
Gold Price | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. వ్యాపారులు, రిటైలర్ల నుంచి భారీ డిమాండ్ నేపథ్యంలో శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. తులానికి రూ.6,250 పెరిగి రికార్డు స్థాయిలో �
Tariffs | అగ్రరాజ్యం అమెరికా, చైనా (China) మధ్య వాణిజ్య యుద్ధం (Tariff War) కొనసాగుతోంది. డ్రాగన్‌పై అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) సుంకాల మోత మోగిస్తున్నారు.
Tariffs | తన హెచ్చరికలను బేఖాతరు చేసిన బీజింగ్‌పై ట్రంప్ ఏకంగా 104 శాతం టారిఫ్‌లు విధించారు. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటనపై చైనా తీవ్రంగా స్పందించింది.