రామన్నపేటలో అదానీ గ్రూప్ చేపడుతున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రామన్నపేటలో జనావాసాల మధ్య తలపెట్టిన అదానీకి చెందిన అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
రామన్నపేటలో అదానీకి చెందిన అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు ప్రతిపాదనలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుతున్నది. జంగ్ సైరన్ మోగుతున్నది. పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరు ఉధృతమైంది. ఉద్యమానికి సబ్బండ వర్�