వలసల జిల్లాగా ముద్రపడ్డ మహబూబ్‌నగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్‌గా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
Amara Raja Group | అమరరాజా గ్రూప్ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో విద్యుత్ వాహనాల బ్యాటరీల తయారీ యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు అమరరాజా