West Indies : తొలి రెండు టీ20ల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయిన వెస్టిండీస్‌కు భారీ షాక్. సిరీస్‌లో కీలకమైన మూడో మ్యాచ్‌తో పాటు సిరీస్ మొత్తానికి స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ (Andrew Russell) దూరమయ్యాడు.
Alzarri Joseph: అల్జరీ జోసెఫ్‌కు రెండు మ్యాచ్‌ల బ్యాన్ విధించారు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో.. విండీస్ కెప్టెన్ సాయ్ హోప్‌తో జోసెఫ్ వాగ్వాదానికి దిగాడు. ఆ ఘటనలో విండీస్ బోర్డు జోసెఫ్‌పై నిషేధం విధించింది.
Alzarri Joseph: తాను అనుకున్నట్లు ఫీల్డింగ్ సెట్ చేయలేదు కెప్టెన్ హోప్. దీంతో విండీస్ బౌలర్ అల్జరీ జోసెఫ్ అప్సెట్ అయ్యాడు. ఆ కోపంలో అతను మైదానం విడిచి డగౌట్‌కు వెళ్లాడు. ఓ ఓవర్ తర్వాత మళ్లీ తిరిగి వచ్�
IND vs WI : భారత్ - వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్(ODI Series)లో కీలకమైన రెండో వన్డే బార్బడాస్లోని కెన్షింగ్టన్ ఓవల్(Kensington Oval)లో జరుగుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ షాయి హోప్(Shai Hope) భారత్‌ను బ్యాటి