డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం తీవ్ర ఆటుపోట్లకు లోనైంది. ఒకానొక దశలో 50 పైసలు క్షీణించి 88 దరిదాపుల్లోకి దిగజారింది. ఆల్‌టైమ్ ఇంట్రా-డే కనిష్ఠాన్ని తాకుతూ 87.95 స్థాయిని చేరింది.
Donald Trump | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్కు (Steel), అల్యూమినియం (Aluminum) దిగుమతులపై 25 శాతం సుంకాలను (25 Percent Tariffs) విధిస్తున్నట్లు ప్రకటించారు.
శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా పాత సోడా క్యాన్లు, సముద్ర జలాలతో స్వచ్ఛ ఇంధనాన్ని తయారుచేయవచ్చని చెప్తున్నారు అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన పరిశోధకులు.
బీర్లు, శీతల పానీయాలు, పెర్ఫ్యూముల పరిశ్రమలకు అల్యూమినియం టిన్నులను సరఫరా చేసే బాల్ బేవరేజ్ ప్యాకేజింగ్ కంపెనీ రాష్ట్రంలో రూ.700 కోట్ల పెట్టుబడితో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్టు రాష్ట�
కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగంపై క్రిసిల్ అంచనా మార్కెట్లో ఏసీ, ఫ్రిజ్‌లకు ఆదరణ ముంబై, సెప్టెంబర్ 10: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగం ఆదాయం రెండంకెల స్థాయిలో వృద్ధి చెందగలదని రేటిం�