PAKW vs NZW : వన్డే వరల్డ్ కప్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ప్రతి మ్యాచ్‌కు అడ్డుపడుతున్న వర్షం ఈసారి న్యూజిలాండ్, పాకిస్థాన్ ఆటకు అంతరాయం కలిగించింది.
PCB : ఆసియా కప్‌తో పాటు మహిళల టీ20 వరల్డ్ కప్‌లో విఫలమైన సీనియర్లకు పాకిస్థాన్ బోర్డు షాకిచ్చింది. వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్‌లో మాజీ కెప్టెన్ నిదా దార్ (Nida Dar), ఆల్‌రౌండర్ అలియా రియాజ్(Aliya Riaz)లపై