23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడం ద్వారా సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ స్పెయిన్ యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ను అధిగమించి మళ్లీ టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. రికార్డు స్థాయిలో 23వ గ్రాండ్�
నొవాక్ జొకోవిచ్ తిరిగి టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. సోమవారం తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ సమీప ప్రత్యర్థి అల్కారజ్ కంటే 380 పాయింట్లు ఆధిక్యంతో అగ్రస్థానంలో నిలిచాడు.