Harinama Sapthaham | కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని హనుమాన్ మందిరంలో అఖండ హరినామ సప్తాహం కార్యక్రమాన్ని బుధవారం గ్రామస్తులు, సప్తాహం నిర్వాహకులు ప్రారంభించారు.
Harinama Saptaham | కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో శనివారం హనుమాన్ దేవాలయ ఆవరణలో 17వ అఖండ హరినామ సప్తహాం ప్రారంభమయ్యింది.
Annu Maharaj | ప్రతి ఒక్కరూ భక్తిమార్గంలో నడవాలని అమూల్గా మహారాజ్ అన్ను మహారాజ్ అన్నారు. ప్రతి ఒక్కరూ తల్లి దండ్రులను గౌరవించాలని , నిత్యం భగవంతుని నామ స్మరణ చేయలని కోరారు.