వైద్య సాంకేతిక రంగంలో హైదరాబాద్లోని ఏఐజీ దవాఖాన మరో విప్లవం సృష్టించింది. ఆసియా, పసిఫిక్లోనే తొలిసారిగా ‘వివాస్కోప్' అనే సరికొత్త ఇన్స్టంట్ పాథాలజీ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
హెపిటో సెల్యులార్ కార్సినోమా అనే కాలేయ క్యాన్సర్ (హెచ్సీసీ) బాధితులకు హైదరాబాద్ ఏఐజీ వైద్యు లు తొలిసారిగా ఇమ్యూనోథెరపీని అందుబాటులోకి తీసుకొచ్చారు.
మన ఆహారపు అలవాట్లతోనే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ (ఐబీడీ) వస్తాయని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఒకప్పుడు యూరప్, యూఎస్లాంటి పాశ్�