AIADMK | లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీకి అన్నాడీఎంకే షాక్ ఇచ్చింది. ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. కూటమి, బీజేపీతో సంబంధాలను తెంచుకుంటున్నట్లు వెల్లడించింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొన్ని రాష్ర్టాల పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నవేళ డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా సంచలన ప్రకటన చేశారు. తమిళనాడుకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలన