జనగామ జిల్లా పాలకుర్తి మండలం పోతనామాత్యుడి స్వగ్రామం బమ్మెరలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఆధ్వర్యంలో ఆదివారం రైతు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు.
రైతులు సేంద్రియ సాగును అలవర్చుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి పి. శ్రీసుధ సూచించారు. విత్తనాల కారణంగా పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోతే రైతులు నష్టపరిహరం పొందే వీలు ఉన్నదని తెలిపారు.
లంగాణ రైతాంగానికి వ్యవసాయ చట్టాలు, రైతు సంక్షేమ పథకాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నల్సార్ యూనివర్సిటీ