వరుస భూకంపాలు అఫ్గానిస్థాన్‌ను (Afghanistan) వణికిస్తున్నాయి. ఆదివారం రాత్రి సంభవించిన భూవిలయం నుంచి తేరుకోకక ముందే మళ్లీ భూమి కపించింది. శుక్రవారం ఉదయం గంటల వ్యవధిలోనే మూడు సార్లు ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.
సుమారు 6.0 తీవ్రతతో అల్లకల్లోలం చేసి జనావాసాలను శవాల దిబ్బగా మార్చిన భారీ భూకంపం దెబ్బ నుంచి ఇంకా తేరుకోకముందే మంగళవారం మరోసారి అఫ్గానిస్థాన్‌లో భూకంపం సంభవించింది.
Chennai Super Kings : అఫ్గనిస్థాన్‌లో భారీ భూకంపం (Earthquake) సంభవించిన విషయం తెలిసిందే. వందలాది మందిని పొట్టనబెట్టుకున్న ఈ ప్రకృతి విలయంపై ఐపీఎల్ ఫ్రాంచైజీ విచారం వ్యక్తం చేసింది.
అఫ్ఘానిస్థాన్‌లో ఘోర ప్రకృతి విపత్తు సంభవించింది. గంటల వ్యవధిలో ఐదు సార్లు భూకంపం (Afghanistan Earthquake) రావడంతో భారీగా ప్రాననష్టం సంభవించింది. ఆదివారం రాత్రి 11.47 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న కునార్
వరుస భూకంపాలతో అఫ్ఘానిస్థాన్ (Afghanistan Earthquake) వణికిపోయింది. ఐదు గంటల వ్యవధిలో 5 సార్లు భూమి కంపించింది. సోమవారం తెల్లవారుజామున 12.47 గంటలకు మొదటిసారి భూకంపం వచ్చింది. దీని తీవ్రత 6.3గా నమోదయింది.