బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపే శిక్షను ఆ మహిళకు విధించారు. దీంతో తాలిబన్లు అవమానకరంగా హింసించి చంపే ముందే ఆమె స్కాఫ్ను గొంతుకు బిగించుకుని ఆత్మహత్య చేసుకుంది.
కాబూల్: తాలిబన్ ఫైటర్ల తుపాకులకు ఆ దేశ మహిళలు భయపడటం లేదు. తాలిబన్ ఫైటర్ తుపాకీ ఎక్కుపెట్టినప్పటికీ ఒక మహిళ బెదరక నిరసన కొనసాగించింది. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైనప్పటి నుంచి ఆ దేశ మహిళలు తమ హక్కులు,