సెకండ్ వేవ్‌లో కరోనా ప్రభావం ఎక్కువే..వైద్యులను సంప్రదించాలిఇండ్ల నుంచి బయటకు రానివ్వద్దుమాస్కులు బిగువుగా ధరించవద్దుఅతిగా శానిటైజర్లు వినియోగించవద్దుతేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి..‘నమస్తే’తో �
చెత్తకుప్పలు, రైల్వే, బస్స్టేషన్లు, మురుగు కాలువల వద్ద వదిలివేతఏటా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక ఘటనలుశిశుగృహలో పెరుగుతున్న అనాథ పిల్లలుదత్తత తీసుకోవడంలోనూ బాలికలపై వివక్షేఎదులాపురం, మే 1 : “పక్షం రో
వరుసగా రెండో ఏడాది పంట..ఆయకట్టు 10 వేల ఎకరాల్లో వరి..కాళేశ్వరం ప్రాజెక్టు, కాకతీయ కాలువ ఎస్కేప్ రెగ్యులేటర్ ద్వారా సరిపడా నీరుతెలంగాణ సర్కారు కృషి.. ఆనందంలో రైతులు ఖానాపూర్ టౌన్, ఏప్రిల్ 29 : ఖానాపూర్, కడ
నిర్ధారణ పరీక్షల సంఖ్యనూ పెంచాలిఆదిలాబాద్ ఇన్చార్జి కలెక్టర్ రాహుల్ రాజ్శాంతినగర్ పీహెచ్సీ తనిఖీఎదులాపురం,ఏప్రిల్30: జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని, నిర్ధారణ పరీక్షలు వేగవ
భైంసా ఏఎస్పీ కారే కిరణ్ ప్రభాకర్హంగిర్గాలో సీసీ కెమెరాలు ప్రారంభంతానూర్, ఏప్రిల్ 30: శాంతి భద్రతల పరిరక్షణకే పోలీస్ వ్యవస్థ పని చేస్తున్నదని భైంసా ఏఎస్పీ కారే కిరణ్ ప్రభాకర్ అన్నారు. మండలంలోని బా�
‘హరిత’ తెలంగాణ దిశగా అడుగులుఉట్నూర్ రూరల్, ఏప్రిల్ 29: రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా గడిచిన ఆరు విడుతల్లో కోట్లాది మొక్కలు నాటార�
కొవిడ్ నిబంధనలు పాటిస్తున్న వ్యాపారులు, ప్రజలుఅన్ని వర్గాల నుంచి పూర్తిస్థాయి మద్దతు జైనథ్, ఏప్రిల్ 28: కరోనా సెకండ్ వేవ్ ఉధృతం అవుతున్న నేపథ్యంలో మండల కేంద్రంలోని వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛంద లాక్�
డైరెక్టర్ (ఫైనాన్స్ ప్రాజెక్టు అండ్ ప్లానింగ్) ఎన్. బలారాం మందమర్రి జీఎం కార్యాలయంలో అధికారులతో సమావేశం మందమర్రి రూరల్, ఏప్రిల్ 28 : కరోనా కట్టడికి కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే బొగ్గు ఉత్పత్తి చేపట్
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ సుజల్ స్వచ్ఛ సంగ్రాహాలో తెలంగాణలోని ముఖరా(కె) గ్రామానికి చోటు దక్కించుకుంది. 100 శాతం బహిరంగ మలవిసర్జన హోదాను సాధించడంతో పాటు అనేక ఇతర అంశాల్లో గ్రామం స
జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మినివాసం వద్ద టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరణఆసిఫాబాద్, ఏప్రిల్ 27 : గులాబీ జెండా విజయానికి చిహ్నమని జడ్పీ చైర్స్ పర్సన్ �