దహెగాం, మే 15 : కరోనా మొదటి వేవ్ నేర్పిన పాఠంతో ఆ గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. కట్టుదిట్టమైన నిబంధనలు పెట్టుకున్నారు. ఫలితంగా రెండో వేవ్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహె�
నాలుగో రోజూ కొనసాగిన లాక్‌డౌన్‌ఉదయం 10 దాటాక నిర్మానుష్యంగా రహదారులులాక్డౌన్కు సంపూర్ణ సహకారంనిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలుఆదిలాబాద్, మే 15 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్
సిరికొండ, మే 15 : రాష్ట్రవ్యాప్తంగా తండాలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పనులకు కూడా శ్రీకారం చుట్టింది. తండాలు పురుడుపోసుకున్నప్పటి నుంచి టూఫేజ్ విద్యుత్ మ�
ఇళ్లలోనే ముస్లింల ప్రత్యేక ప్రార్థనలుమసీదుల వద్ద పోలీసుల బందోబస్తుశుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు బోథ్, మే 14: కరోనా వైరస్ నేపథ్యంలో రంజాన్ వేడుకలను శుక్రవారం ముస్లింలు ఇళ్లలోనే భక్తి శ్రద్ధల
సమస్యలు టాస్క్‌ఫోర్స్ కమిటీకి తెలియజేస్తాంరిమ్స్లో మెరుగైన వైద్యసేవలుఅధికారుల సమావేశంలో మంత్రి అల్లోల ఆదిలాబాద్, మే 13 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అందరి సహకారం తోనే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవ�
ఎదులాపురం, మే 13: బోథ్ ప్రభుత్వ దవాఖానలో ఈ నెల 7న జరిగిన ఘటనకు కారకులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎంపీహెచ్ఈ-జేఏసీ) జిల్లా చైర్మన్�
కరోనా నియంత్రణకు ప్రత్యేక కమిటీప్రజలు పూర్తి సహకారం అందించాలికొవిడ్ బాధితుల కోసం దవాఖానల్లో బెడ్లు..మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిప్రభుత్వ, ప్రైవేట్ వైద్యాధికారులు, మేనేజ్మెంట్, జిల్లా అధికారుల�
400 మంది పోలీసులతో లాక్డౌన్ విధులుఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్రబందోబస్తు పర్యవేక్షణఎదులాపురం, మే 12 : ఎవరైనా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ జిల్�
ఇంజినీరింగ్, బీఎడ్, వెటర్నరీ కళాశాలలు ఏర్పాటు చేయండి..జైనథ్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల నెలకొల్పండి..సీఎం కేసీఆర్‌కు విన్నవించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నచనాకా-కొరటా పంప్‌హౌస్‌కు రూ.15 కోట్లు మ�
సూపర్ స్పెషాలిటీ దవాఖానకు రూ.20కోట్లు మంజూరురైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి ఆదిలాబాద్ రూరల్, మే 10: జిల్లా అభివృద్ధి టీఆర్ఎస్ సర్కారుతోనే సాధ్యమవుతుందని రైతు బంధు సమితి జిల్లా అధ్య
ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానను ప్రారంభించాలి..366 మంది వైద్య సిబ్బందిని నియమించండి..రూ.20 కోట్లు విడుదల చేయాలిఅధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్ఆదిలాబాద్, మే 9 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆది
పార్డి(కే)లో గ్రామ దేవతలకు జలాభిషేకంఇంటిల్లిపాదితో బోనాలు, నూతన వస్ర్తాల సమర్పణఅమ్మవారికి పూజలుకుభీర్, మే 9 : కరోనా మహమ్మారి రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్ నుంచి తమను కాపాడాలని కోరుతూ ఆదివ�
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్లక్షణాలు ఉన్న వారికి కిట్లు అందజేతఆదిలాబాద్ రూరల్, మే 8: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించే ఆరోగ్య సర్వేకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్మ