ఎమ్మెల్యే జోగు రామన్న సూచనవిలేకరులకు జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య బీమా సౌకర్యంఘనంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ జన్మదిన వేడుకలుఆదిలాబాద్ రూరల్, మే 23 : కొవిడ్ నేపథ్యం లో ప్రజలను ఎప్పటికప
ప్రజలు సహకరించాలి n అధికారుల విజ్ఞప్తిగ్రామాల్లో రెండో విడుత సర్వే షురూవైద్య, అంగన్వాడీ సిబ్బంది వివరాల సేకరణదిలావర్పూర్, మే 22 : గ్రామాల్లో ఉన్న జ్వర పీడితులను గుర్తించేందుకే రెండో విడుత ఫీవర్ సర్వే�
ఆదిలాబాద్, మే 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ రిమ్స్ దవాఖాన ఉమ్మడి జిల్లావాసులతోపాటు మహారాష్ట్రవాసులకు కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దులో మహారాష్ట్ర ఉండటం
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..లాక్డౌన్ నిబంధనలు పాటించాలిఅత్యవసరమైతేనే బయటకు రావాలిజెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే రామన్నఆదిలాబాద్ రూరల్, మే 20: ఆదిలాబాద్ పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో కరోనా బ
గర్భిణులు, బాలింతకు పౌష్టికాహారంపైలెట్ ప్రాజెక్ట్ కింద రెండు జిల్లాల్లో మూడు మండలాలు ఎంపికసర్వే పూర్తి చేసిన ఐసీడీఎస్ఉట్నూర్,మే20 : గిరిజన ప్రాంతాల్లో రక్తహీనతతో సంభవించే మరణాలే ఎక్కువ. ఈ మరణాలు లేక
పోలీస్, వైద్య, పంచాయతీ, రెవెన్యూశాఖ అధికారుల విధులుఇతర రాష్ర్టాల నుంచి జిల్లాలోకి ప్రవేశిస్తున్న వారిపై నిఘా24 గంటల్లో మూడు షిప్టులవారీగా 168 మంది సిబ్బంది విధులుఆదిలాబాద్, మే 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :
కడెం, మే 19: ధరణి కార్యాలయాలతో రైతులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నూతనంగా ధరణి కార్యాలయ భవన నిర్మాణ పనులను బుధవారం ఆయన
పేదలకు కార్పొరేట్ విద్యనందించడమే లక్ష్యం..ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, మే 18: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యమిస్తున్నదని, పేదలకు కార్పొరేట్ తరహా విద్యనందించడమే లక్ష
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిబాలల సహాయ వాణి వాహనం ప్రారంభంనిర్మల్ అర్బన్, మే 18 : కరోనా సోకి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవా�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిజంగాం సమీపంలోని చెక్‌పోస్టు పరిశీలనజైనూర్, మే 17 : కరోనా వ్యాప్తి నియంత్రణ కు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ, ఇతర రాష్ర్టా ల నుంచి అనుమతి లేకుండా వచ్చే ప్రజలను రాని వ్వద్దని రాష�
దేశవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు..చివరి దశలో సర్కారు దవాఖానకు వచ్చి ప్రాణాలు వదులుతున్న పేషెంట్లుఈనెల 30లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి..అటవీ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిక�
మావల జడ్పీటీసీ నల్ల వనితఇంటింటికీ కూరగాయలు పంపిణీ ఆదిలాబాద్ రూరల్, మే 16: ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మావల జడ్పీటీసీ నల్ల వనిత పేర్కొన్నారు. మావలలో జడ్పీటీసీ వనిత, సర్పంచ్ ప్రమీల ఆధ్వర్యంల