Actor Mohanlal | మలయాళ సినీ దిగ్గజం మోహన్‌లాల్ బుధవారం తన 65వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Mohanlal Puja | కేరళ (Kerala) కు చెందిన ప్రముఖ నటుడు మమ్ముట్టి (Mammootty) ఆరోగ్యంగా ఉండాలని కాంక్షిస్తూ మరో అగ్ర నటుడు మోహన్‌లాల్ (Mohanlal) శబరిమల (Sabarimala) అయ్యప్ప ఆలయం (Ayyappa temple) లో ప్రత్యేక పూజలు చేశారు.
Actor Mohanlal | వయనాడ్ (Wayanad) బాధితుల పునరావాసం కోసం ప్రముఖ నటుడు మోహన్‌లాల్ (Mohanlal) రూ.3 కోట్ల విరాళం అందజేశారు. విశ్వశాంతి ఫౌండేషన్ (Vishwa Shanti foundation) ద్వారా ఆయన ఈ విరాళం ప్రకటించారు.