38 గుంటల భూమిలో ఆరుచోట్ల బోర్లేసి విఫలమైన ఓ రైతు గోసకు ఈ చిత్రమే నిదర్శనం. కేసీఆర్ హయాంలో ఎస్సారెస్పీ కాలువల ద్వారా కాళేశ్వరం నీళ్లు పారడంతో సూర్యాపేట జిల్లా గూడెపుకుంట తండాలో పంటలు పుష్కలంగా పండాయి.
ఉద్యావన సాగులో మల్చింగ్తో రైతుల ప్రయోజనాలకు మరో మైలురాయి. ముఖ్యంగా పంటలను సాగుచేసే రైతులు అధికారుల సలహాలు, సూచనల మేరకు రైతులు మల్చింగ్ పద్దతి ద్వారా పంటలను సాగుచేస్తున్నారు.
Harish Rao: రాష్ట్రవ్యాప్తంగా రైతు బంధు పండుగ మొదలైనట్లు మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇవాళ పదకొండవ విడుత రైతు బంధు రైతుల ఖాతాల్లో పడింది. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు. 22,55,081 మంది రైతులకు ఇవాళ ఒక్క రోజే ర�