ఇప్పటివరకు ఎకరంలోపు భూమి గల రైతులకు రైతుబంధు సాయాన్ని జమ చేసినట్టు మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఆ తర్వాత రెండెకరాలలోపువారికి అందజేస్తామని చెప్పారు.
రైతుబంధు కోసం రోజువారీగా నిధులు విడుదల చేస్తున్నామని, విడతల వారీగా రైతులందరికీ రైతుబంధు అందజేస్తామని స్పష్టంచేశారు.