పత్రికలు, చానెళ్లలో డెస్క్ జర్నలిస్టుల అక్రెటిడేషన్ల రద్దు పత్రికా స్వేచ్ఛపై దాడిగా భావిస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు.
రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదురొంటున్న సమస్యలను వెంటనే పరిషరించాలని తెలంగాణ వరింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది.