Accidental deaths | మహారాష్ట్రలోని పుణె పట్టణంలో ఘోరం జరిగింది. డ్రైనేజీ శుభ్రం చేసే ప్రయత్నంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. పుణెలోని బారామతి ఏరియాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్రం విషాదం నింపింది.
సూర్యాపేట జిల్లాలో గణేశ్ నిమజ్జనోత్సవంలో విషాదం నెలకొంది. ఆత్మకూర్.ఎస్ మండలం కోటినాయక్తండాకు చెందిన బానోతు సూర్య(55), బానోతు నాగు(40) శుక్రవారం రాత్రి వినాయక నిమజ్జనానికి వెళ్లి ఎస్సారెస్పీ మెయిన్ కె�