Home
Sports
Former Team India Cricketer Dinesh Karthik And Deepika Pallikal Have Been Blessed With A Baby Girl On Thursday Deepika Gave Birth To A Healthy Baby Girl
దినేశ్, దీపికకు పుత్రికోత్సాహం
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్, దీపికా పల్లికల్‌కు పుత్రికోత్సాహం కల్గింది. గురువారం దీపిక పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన విషయాన్ని దినేశ్ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
బెంగళూరు: టీమ్ఇండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్, దీపికా పల్లికల్‌కు పుత్రికోత్సాహం కల్గింది. గురువారం దీపిక పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన విషయాన్ని దినేశ్ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. చెల్లి పుట్టినందుకు కవల సోదరులు కబీర్, జియాన్ అమిత సంతోషంలో ఉన్నారంటూ వెల్లడించాడు. ‘అందరి ఆశీస్సులతో మా కుటుంబంలోకి మురిపాల పాపను ఆహ్వానిస్తున్నాం. మాటలకందని సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్నాం.
కబీర్, జియాన్ తమ చెల్లెలు రాహాను పరిచయం చేసేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. లవ్ దీపిక అండ్ దినేశ్’ అంటూ కామెంట్ చేశారు. దినేశ్, దీపికకు సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు శిఖర్ ధవన్, సానియా మీర్జా శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

