ఆదాయానికి మించి న ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్‌రావును ఐదురోజులపాటు ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ మంగళవారం ఇన్చార్జి కోర్టు జడ్జి ఉత్తర్వులు జారీచేశారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నూనె శ్రీధర్ ఐదురోజుల ఏసీబీ కస్టడీ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ప్రభుత్వ దవాఖానలో నిందితుడికి ఆరోగ్య చికిత్సలు చేసిన అనంతర�
ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించి, అవినీతికి పాల్పడిన నలుగురు అధికారులను విచారించేందుకు ఏసీబీ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సోమవారం అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.