ఇంటి నిర్మాణానికి అనుమతులిచ్చేందుకు లచం అడగడంతో ఓ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ సంఘటన నిజాబాద్ జిల్లా మక్లూరు మండలంలోని గొట్టముక్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
శామీర్‌పేట ఎస్ఐ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం... పరశురామ్ శామీర్‌పేట ఠాణాలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఇద్దరు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదైంది.
గతంలో భూమి మ్యుటేషన్ కోసం ఆ తహసీల్దార్‌కు అడిగినంత ముట్టజెప్పాడు. అయినా పని కాకపోవడంతో కలెక్టరేట్‌కు ప్రజావాణిలో వెళ్లి దరఖాస్తు ఇవ్వడంతో మ్యుటేషన్ పూర్తయి, పట్టా పాస్‌బుక్ వచ్చింది.