బస్సు టికెట్ల బుకింగ్ సేవలు అందిస్తున్న అభిబస్.. దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. టికెట్ బుక్ చేసుకున్నవారు బంగారు నాణేలను గెలుచుకునే అవకాశం కల్పించింది.
ఆన్లైన్ బస్ టికెటింగ్ బుకింగ్ సేవలు అందిస్తున్న అభిబస్..ప్రచాకర్తగా తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబ్ను మరోసారి నియమించుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ సీవోవో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ప్రయాణికులను �