Maya Sabha | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YSR). ప్రస్తుత ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CBN)లపై ఒక వెబ్ సిరీస్ రాబోతున్న విషయం తెలిసిందే.
Tirumala Tirupathi | ఆదివారం వీకెండ్ కావడంతో కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు పలువురు సినీ, క్రీడ ప్రముఖులు తరలివచ్చారు.
ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శబ్దం’. అరివళగన్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను అగ్ర హీరో వెంకటేష్ ఆవిష్కరించారు.
Sabdham Movie | కోలీవుడ్ దర్శకుడు అరివళగన్, నటుడు ఆది పినిశెట్టి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఈరం (తెలుగులో 'వైశాలి'). 2009లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది.
ఈ ఏడాది మే నెలలోతన ప్రియురాలు నిక్కీ గల్రాని (Nikki Galrani)తో కలిసి ఏడడుగులు వేశాడు యువ హీరో ఆదిపినిశెట్టి (Aadi Pinishetty). ఆది-నిక్కీ ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయారు.
‘బహుముఖప్రజ్ఞాశాలిగా ఆది పినిశెట్టి చిత్రసీమలో రాణిస్తున్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో క్రీడా నేపథ్య కథాంశాలతో తెరకెక్కిన చిత్రాలన్నీ ప్రేక్షకుల్ని ఆలరించాయి. ఆ జాబితాలో ఈ సినిమా నిలవాలి’ అని అన్న�