Aadi Nikki Vacation | ఈఫిల్ టవర్ ముందు 100 డేస్ సెలబ్రేషన్స్..ట్రెండింగ్‌లో స్టిల్స్
ఈ ఏడాది మే నెలలోతన ప్రియురాలు నిక్కీ గల్రాని (Nikki Galrani)తో కలిసి ఏడడుగులు వేశాడు యువ హీరో ఆదిపినిశెట్టి (Aadi Pinishetty). ఆది-నిక్కీ ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయారు.
తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ ఆదిపినిశెట్టి (Aadi Pinishetty). ఈ ఏడాది మే నెలలో తన ప్రియురాలు నిక్కీ గల్రాని (Nikki Galrani)తో కలిసి ఏడడుగులు వేశాడు ఈ యువ హీరో. ఆది-నిక్కీ ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయారు. వీరిద్దరూ ఇపుడు సెలబ్రేషన్స్ మూడ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇంతకీ స్పెషల్ ఏంటీ అనుకుంటున్నారా..? ఆది-నిక్కీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి సక్సెస్‌ఫుల్‌గా 100 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా సెలబ్రిటీ కపుల్ పారిస్ వెకేషన్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. పారిస్ లోని ప్రఖ్యాతి గాంచిన లారే మ్యూజియం ముందు చిల్ అవుట్ అవుతూ కెమెరాకు ఫోజులిచ్చారు.
రాత్రి సమయాన బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఈఫిల్ టవర్ (Eiffel Tower)కు సమీపంలో ఈ ఇద్దరూ కూల్ డ్రింక్ సేవిస్తూ హమ్ చేస్తున్న స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 2015లో వచ్చిన మలుపు సినిమాతో ఆది పినిశెట్టి-నిక్కీ లవ్ ట్రాక్ మొదలైంది. ఆది పినిశెట్టి ఇటీవలే రామ్ హీరోగా నటించిన ది వారియర్లో విలన్‌గా అదిరిపోయే యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

