అన్నదాతకు అండగా నిలుస్తామని, వ్యవసాయ రంగ అభివద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరారవు పేర్కొన్నారు. సాగునీరు, ఉచిత విద్యుత్, రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ పథకాలతోపాటు సక
హైదరాబాద్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్లో గురువారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జాతీయ జెండ�
దేశ స్వాతంత్య్రోద్యమంలో వీర మరణం పొందిన మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని తమ ప్రభుత్వం పాలన అందిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Sharwa 37 | టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి Sharwa 37. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా శర్వా 37 షూటింగ్ లొకేషన్లో ఇండిపెండెన్స్ స�
భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ఆర్థిక సంస్కరణల కొత్త శకానికి పునాది పడిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ఆమె జాతినుద్దేశించి
జెండా పండుగ వేళ పలు కట్టడాలు త్రివర్ణ కాంతుల్లో మెరిసిపోయాయి. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో వెంకటాపూర్‌లోని రామప్ప ఆలయం, వరంగల్ రైల్వేస్టేషన్, కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సరికొత్త శోభ సం�
పంద్రాగస్టు పండుగొచ్చిదంటే బడి పిల్లలకు ఎంత సంబుర మో! ఉదయం లేచింది మొదలు స్కూల్ డ్రెస్ మంచిగ ఇస్తిరి చేసుకొని, జేబుకు మూడు రంగల బ్యాడ్జ్ తగిలించుకొని, చేతిలో జెండాతో వాడవాడ లా తిరిగి మురిసి పోతుంటారు.