స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. ఈ టోర్నీలో భారత ఆశలు మోస్తున్న హైదరాబాదీ షట్లర్ తరుణ్ మన్నెపల్లి క్వార్టర్స్‌లో నిష్క్రమించాడు.
యువ షట్లర్ కిరణ్ జార్జి కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో కిరణ్.. 21-17, 19-21, 21-17తో చి యు జెన్ (చైనీస్ తైఫీ)ను ఓడించాడు.