స్వలింగ వివాహం.. ఆర్టికల్ 370 ఎత్తివేత.. జల్లికట్టు.. ఇలా పలు సామాజిక, రాజకీయ అంశాలకు సంబంధించి ఘనమైన తీర్పులను వెలువరించిన ఘనతను ఈ ఏడాది సుప్రీం కోర్టు దక్కించుకుంది. పలు సంచలన తీర్పులకు 2023 సాక్షిభూతంగా నిల�
పుష్కర కాలం తర్వాత స్వదేశలో జరిగిన వన్డే ప్రపంచకప్లో కోటి ఆశలు రేపిన టీమ్ఇండియా తుదిమెట్టుపై బోల్తా పడగా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లోనూ అదే ఫలితం ఎదురైంది! జావెలిన్లో నీరజ్ చోప్రా తనకు తిర
ఈ ఏడాది శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ అద్భుత విజయాలు సాధించి కొత్త ఏడాదికి సరికొత్త బాటలు వేసుకుంది. చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 మిషన్లను ఇస్రో విజయవంతంగా ప్రయోగించి భారత విజయపతాకాన్ని వినువీధుల్లో రె�
ఈ ఏడాది.. ఆమెదే! అన్నిటా మిన్నగా నిలిచింది అతివే!! తాను ఇంటికి మాత్రమే పరిమితం కాదనీ... అనితర సాధ్యాలకు దిక్సూచిననీ మహిళ నిరూపించుకుంది. సంపదలో మహాలక్ష్మి ఆవిడే! భారతీయ రైల్వేను నడుపుతున్నదీ ఆవిడే!! ఒకరు చిరు
మరో రెండు రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. 2023 ఏడాదికి వీడ్కోలు పలుకుతున్నాం. భారత్కు ఈ ఏడాది ఎన్నో తీపి.. చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది.
సరికొత్త ఆశలు, ఆకాంక్షలతో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేందుకు యావత్తు ప్రపంచం ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలో ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకొంటే.. 2023 కొన్ని దేశాలకు విషాదాన్ని మిగిల్చింది.