టీటీడీ సహకారంతో కరీంనగర్లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మిస్తామని, దీని వల్ల నగరానికి ఆధ్యాత్మిక శోభ వస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు
ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ హర్రర్ చిత్రాల్లో మసూద ఒకటి. సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి షష్టమ(ఆరో) బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మంత్రి గంగుల కమాలాకర్ పేర్కొన్నారు.